నేల ఉష్ణోగ్రత

• ఇది మట్టి లో జరగే  భౌతిక మరియు రసాయన ప్రక్రియలను  ప్రభావితం చేస్తుంది.

• నీరు, ద్రావణాల (పోషకాలు) శోషణ ను ప్రభావితం చేస్తుంది

• ఇది విత్తనాలు మొలకెత్తడాన్ని  ప్రభావితం చేస్తుంది  మరియు వంటి కర్రపెండలం, చిలకడ దుంపల వంటి నేలలో పెరిగే 

పంటల పెరుగుదలను ప్రభావితం చేస్తుంది.

• నేల ఉష్ణోగ్రత సూక్ష్మజీవుల ప్రక్రియలు నియంత్రిస్తాయి మరియు  పోషక పదార్థాల లభ్యత ను ప్రభావితం చేస్తుంది

•  చల్లని నేలలు వ్యవసాయ పంటలకు ఉపయోగముగా ఉండవు.