మట్టి సేంద్రీయ పదార్థం
• ఇది పంటలకు అన్ని స్థూల మరియు సూక్ష్మ పోషకాలను సరఫరా చేస్తుంది
• ఇది మట్టి యొక్క భౌతిక స్థితి ,ఆకృతిని మెరుగుపరుస్తుంది
• ఇది మట్టి నీరును గ్రహించే స్థితిని పెంచుతుంది
• ఇది చాలా సూక్ష్మజీవుల కొరకు ఆహారముగా ఉపయోగ పడుతుంది
• సేంద్రీయ పదార్థం కుళ్ళిపోతున్న సమయంలో విడుదలయ్యే సేంద్రీయ ఆమ్లాలు ఖనిజ లవణాల ఏర్పాటుకు సహాయ పడుతాయి. ఆవిదంగా అందుబాటు లో లేని పోషకాలను మొక్క అందుబాటులో ఉంచుతాయి.