నేలలోని తేమ:
• నీరు అనేది పెరుగుతున్న మొక్క యొక్క ఒక ప్రధాన అవసరం , దానిని మట్టి నుండి వెలికితీస్తుంది
• నీరు కిరణజన్య సంయోగ క్రియ కు అవసరం
• మొక్కలకు తేమ తమ క్షేత్రములో సంతుష్ట స్థితి (అవసరమైనంత మేరకు) మరియు శాశ్వతంగా వాడిపోయే స్థితుల మధ్య అందుబాటులో ఉంది
• అందుబాటులో ఉన్న తేమ ఇసుక నేలలో కంటే బంక మట్టిలో మరింత ఎక్కవగా ఉంటుంది
• నేలలోని నీరు నేల యొక్క రసాయన మరియు జీవన చర్యలకు సహాయపడుతుంది, అట్లాగే ఖనిజాల ఏర్పాటుకు తోడ్పడుతుంది.
• నేలలోని నీరు మట్టి పర్యావరనాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది అదిక తీవ్రత గల ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది.