సి-హోరిజోన్:

  • మందముగా ఉండి  కరుగుతున్న ఖనిజ పదార్థాల ఎక్కవ మొత్తంలో కలిగి ఉంటుంది
  • జోన్ G - నీటి ముంపుకు అగు ప్రాంతం , తక్కువ ఆక్సిజన్ కలిగి, బూడిద వర్ణం లో ఉండే ప్రాంతం
  • పొర జోన్ Cc: కాల్షియం కార్బోనేట్ సమృద్ధిగా ఉండే ప్రాంతం
  • జోన్ Cs- కాల్షియం సల్ఫేట్, అధికంగా ఉండే ప్రాంతం

Cc-s మండలాలు పచ్చిక బయళ్ళుకు ఆనవాళ్ళు

D-హోరిజోన్: క్రియాశీలముగా శితిలమవుతున్న రాళ్ళు గల ప్రాంతం .

R-హోరిజోన్: (ఆధారిత రాళ్ళు కల ప్రాంతం): అన్నిటికంటే క్రిందన ఉండి, అన్ని నేల పోరలకు మాతృక రాళ్ళు కలిగిన ప్రాంతం