నేల కారకాలు:
మొక్కల అభివృద్ధి పూర్తిగా అవి పెరిగే మట్టి మీద ఆధారపడి ఉంటాయి.
పంట పెరుగుదలను ప్రభావితం చేయగల నేల/మట్టి కారకాలు 7 రకాలు
1. మట్టి తేమ
2. మట్టి గాలి
3. మట్టి ఉష్ణోగ్రత
4. మట్టి ఖనిజ పదార్థం
5. మట్టి సేంద్రీయ పదార్థం
6. మట్టిలో గల జీవులు
7. మట్టిలో జరిగే ప్రతిచర్యలు