మట్టి ప్రతిచర్యలు (pH)
మట్టిలోని ప్రతి చర్యలు మట్టి pH (హైడ్రోజన్ అయాన్ గాఢతతో) తో కొలుస్తాము .
నేల pH పంటలను , పంట పెరుగుదలను ప్రభావితం చేస్తాయి.
pH 7.0 తో గల తటస్థ నేలలు మొక్కల పెరుగుదలకు ఉత్తమముగా ఉంటాయి
నేలలు ఆమ్లత్వం తో ఉండవచ్చు( PH 7.0 కన్నా తక్కవగ్గా ఉన్నపుడు) , తటస్థముగా ఉండవచ్చు (PH 7.0 సమానముగా ఉన్నప్పుడు ), క్షార స్వభావము గలవి గ ఉండవచ్చు ( PH 7.0 కంటే ఎక్కవగా ఉన్నప్పుడు )
తక్కువ pH తో ఉన్న నేలలు ఇనుము మరియు అల్యూమినియం కారణంగా అధిక విషపూరితంగా మారి మొక్కలకు హానికలిగిస్తాయి.
తక్కవ pH కారణంగా ఇతర పోషకాల లభ్యతలో కూడా ఇబ్బంది ఉంటుంది