మట్టి లోని జీవులు :

• నేలలో ఉన్న వివిధ సూక్ష్మ జీవులు ముడి సేంద్రీయ పదార్థాన్ని కుళ్ళిపోవునట్లు చేసి  క్రమంగా మొక్కలకు  పోషకాలను  విడుదల చేస్తాయి .

• నేలలోని సహజీవన సూక్ష్మ క్రిములు (రైజోబియం) లేదా సహజీవనము చేయలేని  సూక్ష్మజీవుల ( అజోస్పిరిల్లం ) వాతావరణ నత్రజనిని నేలలోనికి  స్థిరికరించడం ద్వారా మొక్కలకు అందుబాటులో ఉంచుతాయి.