B –హరిజోన్ :

  • B1 , B2 , B3 ఉప ప్రాంతాలుగా ఉండి , సూక్ష్మ పదర్థాలు కిందికి ఇంకి పోయే ప్రాంతం
  • చాల దృడంగా ఉండే ప్రాంతం, గుళికలు , అంటిపెట్టుకునే పదార్థాలు కలిసి ఉండే ప్రాంతము
  • అల్యూమినియం, ఇనుము మరియు సేంద్రీయ మిశ్రమాలతో ముదురు వర్ణాలతో ఉంటుంది
  • బంకమట్టి పదార్థం అధికంగా ఉంటుంది
  •  పొదలు మరియు చెట్లు యొక్క వేర్లు , మూలాలు ఈ హోరిజోన్ వరకు చేరుకుంటాయి.