A -హోరిజోన్: (నేల పై పొరలో ఉండే కొట్టుకుపోయే ప్రాంతం)  :

  • A1-హోరిజోన్:
  • ముదురు రంగులో ఉంది , క్రుళ్ళిపోయిన పదార్థం ( హుముస్ ) ఎక్కవగా ఉంటుంది
  •  ఖనిజ లవణాలతో మిళితమైన సేంద్రియ పదార్థం ఉంటుంది
  • బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు ఎక్కవగా ఉంటాయి
  • A2-హోరిజోన్:
  • ఇది ఎక్కవగా కరిగి పోయే , కొట్టుకు పోయే ప్రాంతం

 తక్కువ హ్యూమస్ కలిగి , లేత రంగు లో ఉంటుంది

 • సిలికేట్స్, మృత్తికలు, ఇనుము ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్లు తొలగించ బడుతాయి

  • A 3 - హరిజోన్:
  •  ఇది B హరిజోన్ కు ముందు  సంధికాలిక జోన్ గా ఉంది