A -హోరిజోన్: (నేల పై పొరలో ఉండే కొట్టుకుపోయే ప్రాంతం) :
- A1-హోరిజోన్:
- ముదురు రంగులో ఉంది , క్రుళ్ళిపోయిన పదార్థం ( హుముస్ ) ఎక్కవగా ఉంటుంది
- ఖనిజ లవణాలతో మిళితమైన సేంద్రియ పదార్థం ఉంటుంది
- బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు ఎక్కవగా ఉంటాయి
- A2-హోరిజోన్:
- ఇది ఎక్కవగా కరిగి పోయే , కొట్టుకు పోయే ప్రాంతం
తక్కువ హ్యూమస్ కలిగి , లేత రంగు లో ఉంటుంది
• సిలికేట్స్, మృత్తికలు, ఇనుము ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్లు తొలగించ బడుతాయి
- A 3 - హరిజోన్:
- ఇది B హరిజోన్ కు ముందు సంధికాలిక జోన్ గా ఉంది