భూసార పరీక్షలో ప్రధానంగా మూడు దశలు వుంటాయి.

మట్టి నమూనాల సేకరణ

ప్రయోగశాలలో పరిక్షలు ఫలితాల ఆధారంగా సిఫారసులు,

సమస్యాత్మక నేలలకు తగు సూచనలు