ఫలితాలు విశాదికరణ ;
భుసార పరీక్ష కేంద్రంలో నేలను గురించి సరైన అవగాహన కోసం వివిధ పరిక్షల జరుపుతారు. నేల రంగు, స్వభావం వంటి భౌతిక లక్షనలేగాక, ఉదజని సూచిక, లవణ పరిమాణం, సేంద్రియ కార్బోనం, లభ్య భాస్వరం, లభ్య పోటాష్ నిర్ధారిస్తాయి. సమస్యాత్మక నేలలకు చేయ వలసిన జిప్సం/ సున్నం పరిమాణాన్ని నిర్ణయిస్తాయి. కోరిన నమూనాలకు సుక్ష్మ పోషకాల విశ్లేషణ జరుపుతారు. భుసార పరీక్ష ఫలితాలు, పైర్లకు వేయవలసిన పోషక మోతాదులు చౌడు మొదలగు సమస్యలపై సలహాలు, ఇతర సూచనలు తెలుగులో ముద్రించబడిన కార్డు లేదా రైరులకు అందజేస్తారు.
పైరు రకాన్ని బట్టి నేలలో వున్న పోషక పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకోని అవసరమైన ఖచ్చితమైన మోతడులను సిఫారసుచేస్తారు.