ఆమ్ల క్షార గుణం ; నేలలో ఉదజని సూచిక లేదా నేల  రసాయన స్థితి పి.హెచ్. నిర్ణయించడం ద్వారా అమల, క్షార గుణాలను తెలుసుకోవచ్చును. పి.హెచ్ మీటరు  సహాయంతో మట్టి, నీరు  1;2 నిష్పత్తిలో కలిపినా మిశ్రమంలో ఉదజని సూచిక నిర్ధారిస్తారు.

దీని ఆధారంగా అమల భూములు, అధిక క్షార భూములు వంటి సమస్యాత్మక భూములను గుర్తించవచ్చును. ఆమ్ల నేలలు బాగు చేయడానికి లైం  (క్యాలిషియం  కార్బోనేట్) ఎంత వేయాల్సిండి, పరిక్షల ద్వారా అధిక క్షార నేలలు  బాగు చేయడానికి జిప్సం వేయాల్సిండి. పరిక్షల ద్వారా లెక్క కట్టి నిర్ధారిస్తారు. బాగు చేయడానికి తగు సూచనలు ఇస్తారు.