9. లభ్య బోరాన్ ;

వేడి నీళ్ళలో కరిగే బోరాన్ ను మొక్కలకు లభ్య బోరాన్ గ పరిగణించుదురు.

బోరాన్ వర్గీకరణ

0 .33  వరకు – తక్కువ

0.33 -  0 .67 వరకు – మాధ్యమం

0 .67 కన్నా ఎక్కువ – ఎక్కువ