10. లభ్య మోలిబ్ద నం;

నేలల్లో  ఈ ధాతువు యొక్క అవసరమైన స్థాయి పిపి.ఎం.గా నిర్ధారిస్తారు. పైన పేర్కొన్న స్థాయి కన్నా, పై సూక్ష్మ ధాతువుల స్థాయి తక్కువగా వున్నా యెడల, ఆ ధాతువు ఇచ్చు రసాయన పదార్ధములను పొలాల్లో చల్లుట గాని లేక పంటపై పిచికారి చేయవలెను.