7. లభ్యమగు నత్రజని;
సాధారణంగా మన రాష్ట్ర అన్ని భూములలో నత్రజని లభ్యత తక్కువ వున్నది. రసాయన నత్రజని ఎరువులు వాడటం వలన భూమిలో నత్రజని బంధించబడి వుండదు. భూమిలో వున్న నత్రజని వివిధ మార్గాల ద్వారా నష్టపోతుంది. మట్టిలో లభ్యమగు నత్రజనిని వర్గీకరణ పట్టికలో వుంది.