8. లభ్య సుక్ష్మ ధాతువులు;
భూములలో వున్నా సుక్ష్మ ధాతువులలో ముఖ్యంగా చెప్పబడు ధాతువులు జింకు, ఇనుము, మాంగనీసు మరియు రాగి ఈ నాలుగు సుక్ష్మ దిగుబడులను సుక్ష్మ ధాతువుల స్తాయిని క్రింది విధంగా వర్గికరణ చేయబడుతుంది.
సుక్ష్మ ధాతువుల పట్టిక
సుక్ష్మ ధాతువు నేలలో అవసరమైన స్థాయి (పి.పి.ఎం) నేల రకాలు
జింకు ౦.8 నల్లరేగడి నేలలు
జింకు ౦.5 మిగిలిన నేలలు
ఇనుము 2.5 – 4.5 అన్ని నేలలకు
మాంగనీసు 5.౦ అన్ని నేలలకు
రాగి ౦.5 ఎర్ర నేలలో
౦.2 మిగిలిన నేలలో