తెల్ల, నల్ల చౌడు మిశ్రమ భూములు
ఇలాంటి భూములలో ఎంతకు ముందు చెప్పిన రెండు లక్షణాలు కలిగి వుంటాయి. కాబట్టి రెండు పద్దతుల యాజమాన్యం కలిపి చేయాలి.