ఆమ్ల భూములు;
ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజియనగరం, విసాకపట్నం ప్రాంతాలలో ఇవి విస్తరించి వున్నాయి.
ఈ భూముల్లో ఉదజని సూచిక 6.5 కంటే తక్కువగా వుండి, హైడ్రోజెన్ అయానులు ఎక్కువగా వుంటాయి.
యాజమాన్యం;
సున్నం వున్న పదార్ధాల ద్వారా బాగు చేసుకోవచ్చు
ఇదిగాక కాగితం, ఇనుము, ఉక్కు ఎరువుల పరిశ్రమ నుంచి వ్యర్ధ పదార్ధాలను (బేసిక్ స్లాగ్) వాడవచ్చు
ముందుగా పొలాన్ని మెత్తగా దున్నాలి.
పొడి చేసిన సున్నాన్ని పొలం మీద వెదజల్లాలి.
వర్ష కాలంలో సున్నగ్ వేస్తె అది భూమి లోపలి పొరలకు విస్తరిస్తుంది.
నీటి పారుదల సౌకర్యం వుంటే నిరు పోయాలి.
సున్నగ్ భూమికి ఎంత వెయ్యాలో సిఫార్సు చేయడానికి ఉదజని సూచికను ఒక్కటే గాక భూమిలో వున్నా బంకమట్టి, సేంద్రియ పదార్ధపు పరిమాణం కూడా లెక్కలోకి తీసుకోవాలి.
ఇంకా కొన్ని పద్ధతుల ద్వారా కూడా ఆమ్ల భూములను బాగు చేసుకోవచ్చు
అమ్లత్వాన్ని తట్టుకునే పంటలను చేసుకోవడం. అందులో ముఖ్యమైనవి వరి, తేయాకు, కాఫీ, బంగాళదుంప , పినాపిల్, కర్బూజా , స్ట్రాబెర్రీ అడవి జాతి చెట్లలో టేకు వేసుకోవాలి.
రసాయనిక ఎరువులయినటు వంటి కాల్షియం అమోనియం నిత్రేతే, అమోనియా నైట్రో, ఫోస్పాట్ కాంప్లెక్స్ లు, షొప్ మరియు యంఓపి ను వెయ్యద్దు.
బాగా చివికిన సేంద్రియ ఎరువులను వేయాలి
చెరకు ఫ్యాక్టరీల నుండి లభ్యమైన చెరకు మడ్డిని మనము సవరణ పదర్ధములుగా కూడా వాడవచ్చును.
వివిధ భూముల్లో ఉదజని సూచికను బట్టి వేయాల్సిన సునపు మోతాదు (కిలో/హే):
ఉదజని సూచిక ఇసుకతో కూడిన గారప నెలలు గారప నెలలు బంకమట్టితో కూడిన గారప నెలలు
(తేలికపాటి భూములు ) (మధస్త్య భూములు) (బరువైన భూములు)
6.4 75 11 2 175
6.2 225 337 525
6.౦ 375 562 875
5.8 525 787 12 25
5.6 675 1012 1575
5.4 825 1237 1925