భాస్వరం:
పోషక పదార్థం పేరు లభ్యత శాతం
సింగిల్ సూపర్ ఫాస్పాట్ 16.౦
డై కాల్షియం ఫాస్పాట్ 34.౦
ట్రిపుల్ సూపర్ ఫాస్పాట్ 42 -44
ఎముకల ఎరువు 20-24
శిలా ఫాస్పాట్ 20 -24
పశువుల ఎరువు ౦.15 - ౦.20
కోళ్ళ ఎరువు 2.6
ఆముదం చక్క 1.8
చెరకు ఫిల్టర్ మడ్డి 2.3 - 3.౦
వానపాముల ఎరువు 5.04