పలు రకాల ఎరువులు - పోషకాల శాతం
నత్రజని రసాయన ఎరువులు
సూటి ఎరువులు :
పోషక పదార్ధాలు పేరు లభ్యత శాతం
అమోనియం క్లోరిడ్ 25.౦
అమోనియం సల్ఫేట్ 20.6
యూరియా (అమైద్ ) 46.౦
కాల్షియం అమోనియం నిట్రేట్ 25- 26.౦
యూరియ అమైడ్ 46.0
మిశ్రమ ఎరువులు:
పోషక పదార్ధాలు పేరు లభ్యత శాతం
డై అమోనియం ఫాస్పేట్ (18-46) 18.౦
యూరియా అమోనియం ఫాస్పాట్ (2౦;2౦) 2౦.౦
యూరియా అమోనియం ఫాస్పాట్ (24;24) 24.౦
మిశ్రమ ఎరువులు(నీటిలో నత్రజని, భాస్వరం, పోటాష్ వుంటాయి):
పోషక పదార్ధాలు పేరు లభ్యత శాతం
14 -35 -14 14.౦
14-28-14 14.౦
14-14-16 14.౦
17-17-17 17.౦
15-15-15 15.౦
19-19-19 19.౦
సేంద్రియ ఎరువులు:
పోషక పదార్ధాలు పేరు లభ్యత శాతం
కోళ్ళ ఎరువు 3.03
పశువుల ఎరువు ౦.5 -౦.6
ఆముదం చెక్క 4.3
చెరకు ఫిల్టర్ మడి 1.25
వానపాముల ఎరువు 5.04