ఎర్ర మట్టి నేలలు (లోపలి పొలం బంక నేలలు)
- 60-120 సెం. మీ లోతు కలివి
- మధ్యస్థ నేలలు
- ఆంద్ర ప్రదేశ్ లోని కర్నూల్, అనంతపురం జిల్లలో
- లోతు దుక్కి మంచిది.
- ఆమ్ల గుణాన్ని మిగిల్చే ఎరువులు వాడటం మంచిది.
- ఖరీఫ్ లో వర్షాధారపు పంటలు
- రబీ లో ఆరుతడి పంటలు
- వరి, చెరకు (నీటి వసతి లో)