ఎర్ర గరప నేలలు (ఒక మోస్తరు లోతువి)
- 30- 60 సెం. మీ లోతు కలివి
- తేలిక లేదా మధ్యస్థ భూములు.
- ఆంద్ర ప్రదేశ్ లోని కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలో ఉన్నాయి.
- లోతు దుక్కి చేయడం, ఒండ్రు తోలడం మంచిది.
- ఆమ్ల గుణాన్ని మిగిల్చే ఎరువులు వాడటం మంచిది.
- వర్షాధారపు, ఆరుతడి పంటలకు అనుకులం
- వరి, చెరకు (నీటి వసతి క్రింద)