ఎర్ర బంక నేలలు
- 180 సెం. మీ కన్నా లోతైనవి
- మధ్యస్థ నేలలు
- ఆంద్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాకపట్నం, ఉభయ గోదావరి, కృష్ణ జిల్లాలో ఉన్నాయి
- మురుగు నీరు పోయే సౌకర్యం కల్పించాలి
- ఆమ్ల గుణాన్ని మిగిల్చే ఎరువులు వాడాలి.
- పసుపు, అల్లం, పొగాకు పైర్లకు అనుకూలం
- మామిడి, జీడి మామిడి తోటలకు అనుకూలం