ఎర్ర మట్టి నేలలు (లోపలి పొలం బంక నేలలు)

  • 60-120 సెం. మీ లోతు కలివి
  • మధ్యస్థ నేలలు
  • ఆంద్ర ప్రదేశ్ లోని కర్నూల్, అనంతపురం జిల్లలో 
  • లోతు దుక్కి మంచిది.
  • ఆమ్ల గుణాన్ని మిగిల్చే ఎరువులు వాడటం మంచిది.
  • ఖరీఫ్ లో వర్షాధారపు పంటలు
  • రబీ లో ఆరుతడి పంటలు
  • వరి, చెరకు (నీటి వసతి లో)