ఎర్ర గరప నేలలు (ఎక్కువ లోతైనవి)

  • 60-120 సెం. మీ లోతు, మధ్యస్థ నేలలు
  • తెలంగాణా లోని ఖమ్మం, ఆంద్ర ప్రదేశ్ లోని గుంటూరు, కృష్ణ జిల్లాలో ఉన్నాయి.
  • లోతు దుక్కి చేయడం మంచిది.
  • అన్ని సాధారణ పంటలకు అనుకూలం
  • మామిడి తోటలకు శ్రేష్టం
  • నేరు చొచ్చుకు పోయే గుణ్ణం బాగా ఉంటుంది
  • పచ్చి రొట్ట ఎరువులు విరివిగా వడాలి