ఎర్ర మట్టి నేలలు (లోపలి పొలం గరపు గలవి)

  • 60-120 సెం. మీ లోతు కలిగి మధ్య రకపు నేలలు
  • తెలంగాణా రాష్ట్రం లోని జిల్లాలలో , ఆంద్ర ప్రదేశ్నె లోని నేల్లూరు, అనంతపురం జిల్లాలో ఉన్నాయి.
  • లోతు దుక్కి అవసరం.
  • ఒండ్రు తోలడం మంచిది.
  • సజ్జ, మొక్కజొన్న, వేరుశెనగ (వర్షాధారంగా) వరి, చెరకు, ప్రతి, మిరప  (నీటి వసతి క్రింద)