జీవిత చక్రం;

గుడ్డు దశ;

ఆడ పురుగు 200-40౦ గ్రుడ్లను చిగుర్లు, మొగ్గల, పిందెలపై గ్రుడ్లు సుమారు ౩-4 రోజులలో పొదగబడి పిల్ల పురుగులు బయటకు వస్తాయి.

గుర్తించడం ఎలా? :   గ్రుడ్లు చిన్నవిగా, గుండ్రంగా లేత నీలి రంగులో వుంటాయి.