జీవిత చక్రం;
గుడ్డు దశ;
ఆడ పురుగు 200-40౦ గ్రుడ్లను చిగుర్లు, మొగ్గల, పిందెలపై గ్రుడ్లు సుమారు ౩-4 రోజులలో పొదగబడి పిల్ల పురుగులు బయటకు వస్తాయి.
గుర్తించడం ఎలా? : గ్రుడ్లు చిన్నవిగా, గుండ్రంగా లేత నీలి రంగులో వుంటాయి.