లార్వా దశ; (గొంగళి పురుగు);

లార్వా దశలో 6 అంతర దశలు వుంటాయి.

లార్వా దశలు 10-15 రోజుల వరకు వుంటుంది.

ఈ దశ పంటలకు నష్టం కలిగించేది.

గుర్తించడం ఎలా? : గోధుమ రంగులో వుండి, పై భాగంలో తెల్లని చారలు కలిగి వుంటాయి. క్రింది భాగంలో లేత పసుపు వర్ణంలోకి కలిగి వుంటుంది.