కోసస్థ దశ ;

ముదిరిన లార్వా దశ నేలలో నిద్రావస్తలో వెళ్ళి కోశాస్థ దశగా రూపాంతరం చెందుతుంది.

ఈ దశలో 7-10రోజులు వుంటుంది.

గుర్తించడం ఎలా? : పడవ ఆకారంలో వుండి, ముదురు వర్ణంలో వుంటాయి.