రెక్కల పురుగు దశ ;

కోసస్థ దశ నుండి రెక్కల పురుగులు బయటకు వచ్చి సుమారు 7-12 రోజుల వరకు జీవిస్తాయి. ఈ దశలో ప్రత్యుప్రతి  జరిపి గ్రుడ్లను పెడతాయి. పంటకు ఎలాంటి నష్టం చేయదు.

గుర్తించడం ఎలా: 

ఇరియాస్ వైతెల్ల అను జాతి  చిన్నవిగా వుంటాయి. ముందరి రెక్కలు లేత గోధుమ రంగులో వుండి తెల్లని చారను కలిగి వుంటుంది.

ఇరియాస్ ఇన్సులాన అను జాతి  ఛిన్నవిగా వుండి, ముందరి రెక్కలు ఆకుపచ్చని వెండి రంగులో మెరుస్తూ వుంటాయి.