పిల్ల పురుగు (లార్వా) దశ :

పిల్ల పురుగు 5 దశలలో రూపాంతరం చెందుతుంది.  ఈ దశ 11 – 13 రోజులలో పూర్తవుతుంది. 

పూర్తిగా పెరిగిన పిల్ల పురుగు గులాబి రంగులో ఉంటుంది. తల గోధుమ రంగులో ఉండి, శరీరం మీద చిన్న చిన్న మచ్చలు, అక్కడక్కడా సన్నని వెంట్రుకలు ఉంటాయి. మొత్తంగా 16 0 20 మిల్లి మీటర్ల పొడవు ఉంటుంది.