కోశాస్థ (ప్యుపా) దశ:
ఈ దశను కాండం మీద లేదా కాయ కాడల మీద ఉన్న రంధ్రాలలోనూ గడుపుతుంది. ముదురు తెలుపు లేదా ముదురు గోధుమ రంగులో సిల్కు మాదిరిగా ఉంటుంది. 11 నుంచి 1౩ రోజుల పాటు గడుపుతుంది.