పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగు 5 దశలలో రూపాంతరం చెందుతుంది. ఈ దశ 11 – 13 రోజులలో పూర్తవుతుంది.
పూర్తిగా పెరిగిన పిల్ల పురుగు గులాబి రంగులో ఉంటుంది. తల గోధుమ రంగులో ఉండి, శరీరం మీద చిన్న చిన్న మచ్చలు, అక్కడక్కడా సన్నని వెంట్రుకలు ఉంటాయి. మొత్తంగా 16 0 20 మిల్లి మీటర్ల పొడవు ఉంటుంది.
Severity: Notice
Message: Only variables should be passed by reference
Filename: helpers/ckeditor_helper.php
Line Number: 65
Line Number: 151
Line Number: 158
Line Number: 108
Line Number: 116