గుడ్డు దశ :
తల్లి పురుగు ఒకేసారి 80 నుంచి 2౦0 గుడ్లు పెడుతుంది. మొక్క లేత భాగాలపై ఇవి కనపడతాయి. ౩ – 5 రోజులలో గుడ్లు పొదగబడతాయి.
గుడ్లు స్పిండీల్ ఆకారంలో ఉంటాయి. లేత పసుపు తెలుపు రంగులో ఉంటాయి.