గుడ్డు దశ :
పురుగు గుడ్లను ఆకుల కింద భాగంలో గుంపులుగా పెడుతుంది. 2 – 3 రోజులలో ఇవి పొదగబడతాయి.
గుడ్లు ఆకుల కింద భాగంలో ఉంటాయి. ఇవి పసుపు రంగులో గుంపులు గుంపులుగా కనపడతాయి. ఆకులపై నిలువునా అంటిపెట్టుకుని ఉన్నట్టు ఉంటాయి