పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగు దశ 10 నుంచి 35 రోజుల వరకు ఉంటుంది.
పిల్ల పురుగు చిన్నగా ఉన్నప్పుడు పసుపు రంగులు ఉంటుంది. పెరుగుతున్న కొద్దీ క్రమేపి అది ముదురు పసుపు తెలుపు రంగులోకి మారుతుంది.
ముందు భాగం వెడల్పుగా ఉంటుంది. వెనుక భాగం సన్నగా ఉంటుంది. శరీరం అంతటా చిన్న చిన్న ముళ్ళ వంటివి ఉంటాయి.