కోశాస్థ (ప్యుపా) దశ:

ఆకు పై భాగంలో ఈ దశను గడుపుతుంది.  3 నుంచి 6 రోజుల పాటు ఈ దశలో ఉంటుంది. 

పూర్తిగా పెరిగిన పిల్ల పురుగుగు తన శరీరంలోని ఆఖరి భాగంతో ఆకును అంటిపెట్టుకుని ఉంటుంది. శరీరం నుంచి విడుదల ఆయ్యే ఒక రకమైన జిగట ఆసరాగా ఇలా అంటుకుని ఉంటుంది.