గుడ్డు దశ :

పురుగు గుడ్లను ఆకుల కింద భాగంలో గుంపులుగా పెడుతుంది. 2 – 3 రోజులలో ఇవి పొదగబడతాయి.  

            గుడ్లు  ఆకుల కింద భాగంలో  ఉంటాయి. ఇవి పసుపు రంగులో గుంపులు గుంపులుగా కనపడతాయి. ఆకులపై నిలువునా అంటిపెట్టుకుని ఉన్నట్టు ఉంటాయి