తెల్ల దోమ
శాస్త్రీయ నామం ; బెమాసియాటబాసి
ఆశించు పంటలు; పత్తి, బెండ, వంగ, క్యాబేజీ, క్యాలిఫ్లవరు, కొత్తిమీర
తెల్ల దోమ వలన 1984-86 ప్రాంతంలో పత్తి పైరుకు ఆంధ్రప్రదేశ్ లోఅపార నష్టం కలిగింది
ఈ పురుగు ఎక్కువుగా నవంబర్ నుండి జనవరి – ఫిబ్రవరి మసాల వరకు పట్టిని ఆశిస్తుంది.