జీవిత చక్రం
గ్రుడ్డు దశ:
ఆడ పురుగు సుమారు 50 గ్రుడ్లను ఆకుల అడుగుభాగంలో పెడుతుంది.
గ్రుడ్లకు కాడాలాంటి ఆకారం వుంటుంది. లేత పసుపు వర్ణంలో వుంటాయి.
పొదిగే కాలం ౩-5 రోజులు