పిల్ల పురుగు దశ ;
లేత పసుపు వర్ణంలో వుండి, నెమ్మదిగా కదులుతాయి, గుంపులుగా వుంటాయి. అండాకారంలో వుంటాయి. రెక్కలు వుండవు.
ఈ దశలో 9-14 రోజులు వుంటాయి. (వేసవి కాలంలో ) అయితే శీతాకాలంలో 17`81 రోజుల వరకు కొనసాగుతాయి.