A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: start

Filename: controllers/agri.php

Line Number: 2462

A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: links

Filename: views/view_agri_tabs.php

Line Number: 221

తెల్ల దోమ

శాస్త్రీయ నామం ; బెమాసియాటబాసి

ఆశించు పంటలు; పత్తి, బెండ, వంగ, క్యాబేజీ, క్యాలిఫ్లవరు, కొత్తిమీర

తెల్ల దోమ వలన 1984-86 ప్రాంతంలో పత్తి పైరుకు ఆంధ్రప్రదేశ్ లోఅపార నష్టం  కలిగింది

ఈ పురుగు ఎక్కువుగా నవంబర్ నుండి జనవరి – ఫిబ్రవరి మసాల వరకు పట్టిని ఆశిస్తుంది.