గుడ్లు దశ:

7-8 రోజుల లేత దశలో ఉన్న మొక్క ఆకుల కింది భాగపు అంచులలో తల్లి పురుగు గుడ్లు పెడుతుంది.

మామూలుగా మొలకెత్తిన 5-30 రోజులలో ఇది జరుగుతుంది.

గుడ్లు  తెల్లగా, సన్నగా పొడవుగా, సిగరెట్ మాదిరిగా ఉంటాయి.

0.2 – 0.8. మిల్లి మీటర్ల పొడవు ఉంటాయి.   

4-6  గంటలలో పొదగబడతాయి.  

మామూలుగా ఒక్కో ఆకు కింద ఒకటి నుంచి మూడు గుడ్లు కనపడతాయి.