కోశాస్థ (ప్యుపా)  దశ:

దక్షిణ భారత దేశంలో ఈ దశ 8 రోజుల పాటు ఉంటుంది.  అదే ఉత్తర భారత దేశంలో 14 రోజుల పాటు ఉంటుంది.

ఎక్కువగా కాండం అడుగు భాగంలో ఈ దశను గడుపుతుంది.

అప్పుడప్పుడు నేలలో కూడా గడుపుతుంది.

ఈ దశలో 8.-.10 రోజుల పాటు ఉంటుంది.