అనుకూల వాతావరణం

తేమతో కూడిన గాలులు ఉన్న వాతావరణం బాక్టీరియా మచ్చ తెగులుకు అనుకూలిస్తుంది.

మొక్క కణజాలంలో గాయాలు వుంటే తేలికగా తెగులుకు లోనవుతుంది.

25 డిగ్రీల సెంటి గ్రేడుకి పైబడిన ఉష్ణోగ్రతలు, 85 శాతానికి మించి గాలిలో తేమ వున్నప్పుడు ఈ తెగులు బాగా వ్యాప్తి చెందుతుంది.