అనుకూల వాతావరణం
తేమతో కూడిన గాలులు ఉన్న వాతావరణం బాక్టీరియా మచ్చ తెగులుకు అనుకూలిస్తుంది.
మొక్క కణజాలంలో గాయాలు వుంటే తేలికగా తెగులుకు లోనవుతుంది.
25 డిగ్రీల సెంటి గ్రేడుకి పైబడిన ఉష్ణోగ్రతలు, 85 శాతానికి మించి గాలిలో తేమ వున్నప్పుడు ఈ తెగులు బాగా వ్యాప్తి చెందుతుంది.
Severity: Notice
Message: Only variables should be passed by reference
Filename: helpers/ckeditor_helper.php
Line Number: 65
Line Number: 151
Line Number: 158
Line Number: 108
Line Number: 116