వ్యాప్తి (కంది పంటలో ): 

నీళ్ళు, సాంద్రత ఎక్కువగా ఉన్న నేలల్లో ఈ తెగులుకు కారకమయ్యే ఫంగస్ బతుకుతుంది.

అక్కడే వృద్ధి చెందుతూ, పునరుత్పత్తి జరుపుతూ, మొక్కల వేళ్ళలోనికి తెగులును వ్యాప్తి చేస్తుంది. 

పైన తెలిపిన నేలలు మొక్క ఎదుగుదలకు అనుకూలం కావు. ఇలాంటి నేలల్లో మొక్కలకు రోగాలు రావడం ఎక్కువ.  2

1 – 25 డిగ్రీల ఉష్ణోగ్రత, అంతకు ముందరి వారంలో వరుసగా మూడు రోజుల పాటు వర్షం కురిసిన వాతావరణ పరిస్థితులు తెగులు వ్యాప్తికి అనుకూలం.