వ్యాప్తి (కంది పంటలో ):
నీళ్ళు, సాంద్రత ఎక్కువగా ఉన్న నేలల్లో ఈ తెగులుకు కారకమయ్యే ఫంగస్ బతుకుతుంది.
అక్కడే వృద్ధి చెందుతూ, పునరుత్పత్తి జరుపుతూ, మొక్కల వేళ్ళలోనికి తెగులును వ్యాప్తి చేస్తుంది.
పైన తెలిపిన నేలలు మొక్క ఎదుగుదలకు అనుకూలం కావు. ఇలాంటి నేలల్లో మొక్కలకు రోగాలు రావడం ఎక్కువ. 2
1 – 25 డిగ్రీల ఉష్ణోగ్రత, అంతకు ముందరి వారంలో వరుసగా మూడు రోజుల పాటు వర్షం కురిసిన వాతావరణ పరిస్థితులు తెగులు వ్యాప్తికి అనుకూలం.
Severity: Notice
Message: Only variables should be passed by reference
Filename: helpers/ckeditor_helper.php
Line Number: 65
Line Number: 151
Line Number: 158
Line Number: 108
Line Number: 116